ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుత్తేదారుల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది' - జగన్​పై భాజపా విష్ణు కామెంట్స్

రాష్ట్ర ప్రభుత్వం గుత్తేదారుల విషయంలో దారుణంగా వ్యవహరిస్తోందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

bjp vishnu comments on cm jagan
bjp vishnu comments on cm jagan

By

Published : Sep 13, 2020, 3:22 PM IST

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. వారి పరిస్థితిపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details