ఇళ్ల నిర్మాణ వ్యయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిరసన చేపట్టారు. సీతమ్మధారలో ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లను తక్షణమే ఇళ్లులేని పేదలకు కేటాయించాలని కోరారు.
పేదలకు ఇళ్లు కేటాయించాలని భాజపా నిరసన - పేదలకు ఇళ్ల స్థలాలపై వార్తలు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లను తక్షణమే ఇళ్లులేని పేదవారికి ఇవ్వాలని భాజపా నేతలు విశాఖ జిల్లా సీతమ్మధారలో నిరసన చేపట్టారు.
పేదలకు ఇళ్లు కేటాయించాలి భాజపా నిరసన