అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలయిందని... రాష్ట్రం నుంచి అయోధ్య వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఓ భవనం నిర్మాణం చేయాలని భాజపా నేతలు కోరారు. ఇందుకు అనుగుణంగా ఏపీ సర్కారు...యూపీ ప్రభుత్వాన్ని కొంత స్థలం అడగాలని భాజపా మాజీ శాసన సభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు సూచించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ పని చేస్తున్నాయని చెప్పారు.
అయోధ్యలో స్థలం అడగండి: విష్ణుకుమార్రాజు - వైజాగ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకుని... ఇప్పటి నుంచే అక్కడ ఒక భవనం నిర్మాణం చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని భాజపా నేతలు కోరుతున్నారు.
భాజపా నేత విష్ణు కుమార్ రాజు