ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో భాజపా నేతల మాస్కులు, పండ్ల పంపిణీ - విశాఖలో భాజపా నేతల సంబరాలు

మోదీ రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో భాజపా నేతలు పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ పాల్గొన్నారు.

visakha
విశాఖలో భాజపా నేతల మాస్కులు, పండ్ల పంపిణీ

By

Published : May 30, 2021, 8:32 PM IST

నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో భాజపా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 48వ వార్డు భాజపా కార్పొరేటర్​ కవిత అప్పారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా హీ సంఘటన, సేవా కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details