విశాఖ ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది భూకబ్జాదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పేరున్న పారిశ్రామికవేత్తలపైనే బెదిరింపులకు పాల్పడితే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
'విశాఖ ప్రతిష్టను దిగజార్చుతున్న భూ కబ్జాదారులు' - భారతీయ జనతా పార్టీ
పారిశ్రామికవేత్తలపై బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాలపై భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
bjp leader vishnukumar raju