ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నా: విష్ణుకుమార్​ రాజు - వైసీపీ నిర్ణయాలను సమర్థిస్తున్న భాజపా విష్ణుకుమార్ రాజు న్యూస్

రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని... సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

bjp ex mla vishnu kumar raju support to english medium schools

By

Published : Nov 14, 2019, 11:22 PM IST

విష్ణుకుమార్​ రాజు

రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని... సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నట్లు భాజపా నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. తెలుగును పూర్తిగా విస్మరించకుండా... పిల్లలకు ఆంగ్లం నేర్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని... ఎలాంటి అనుమానం లేదన్నారు. కొత్త విధానంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని... ఆధార్ కార్డులతో కొందరు బ్రోకర్లు ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ధరల పెంపుతో సిమెంట్ తయారీ సంస్థలు దోపిడికి తెరతీశాయని ధ్వజమెత్తారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details