ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ సత్యవతికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని - అనకాపల్లి ఎంపీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

అనకాపల్లి ఎంపీ బి. వి. సత్యవతికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మెయిల్​లో ఆమెకు లేఖ పంపారు.

birhtday greetings sends to anakapalle mp by president, prime minister on emails
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర్రపతి

By

Published : May 1, 2020, 9:58 AM IST

అనకాపల్లి ఎంపీ డాక్టర్​ బీశెట్టి వెంకట సత్యవతి తన జన్మదిన వేడుకలను గురువారం స్వగృహంలో కుటుంబ సభ్యుల మధ్యనిరాడంబరంగా జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు, నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెయిల్​ ద్వారా, లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా ట్విట్టర్​లో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్​ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు చరవాణీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర్రపతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details