ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ కార్యాలయంపై కూలిన భారీ వృక్షం - big tree collapsed on the agriculture office news

ఈదురు గాలులు కారణంగా వ్యవసాయ అనుబంధ కేంద్రమైన పీఎసీఎస్ కార్యాలయం షెడ్డుపై భారీ వృక్షం కూలిపోయింది. షెడ్డు కూలీన సమయంలో కార్యాలయంలో ఎవరు లేకపోవడం పెను ప్రమాదం తప్పిపోయింది.

big tree collapsed on the agriculture office
వ్యవసాయ కార్యాలయంపై కూలిన భారీ వృక్షం

By

Published : Jun 3, 2020, 9:10 AM IST

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలంలోని వ్యవసాయ అనుబంధ కేంద్రమైన పీఎసీఎస్ కార్యాలయం షెడ్డుపై భారీ వృక్షం కూలిపోయింది. షెడ్డు పైకప్పు కూలిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. కార్యాలయం గోడలు, షెడ్డు కూలిపోయి భవంతి ప్రమాద భరితంగా మారడం వల్ల తమకు వేరే కార్యాలయం ఏర్పాటు చేయాలని సిబ్బంది విన్నవించారు. గతంలో ఇక్కడ రెవెన్యూ కార్యాలయం నిర్వహించగా, ప్రస్తుతం వ్యవసాయ అనుబంధ సంస్థ పీఎసీఎస్ కార్యాలయం నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details