విశాఖ జిల్లా పాడేరులో భారతి అనే మహిళకు పూలమొక్కలు పెంచడం అంటే ఇష్టం. ఆ మక్కువతోనే గత మూడేళ్లుగా తన ఇంట్లో బ్రహ్మ కమలాల మొక్కలు పెంచుతున్నారు. ఆకు నుంచి మొగ్గ వచ్చే ప్రత్యేక లక్షణం కలిగిన ఈ పుష్పాలు ఈ ఏడాది విరబూశాయి. చిన్న మొక్కకు 20కిపైగా బ్రహ్మ కమలాలు పూశాయి . చుట్టుపక్కల మహిళలు ఆ పూలను చూసేందుకు ఆశక్తి చూపారు.
విరబూసిన బ్రహ్మ కమలం... ఆసక్తిగా చూసిన జనం... - bhramma kamala flowers latest news in paderu
బ్రహ్మ కమలం పువ్వులు ఇళ్లల్లో అరుదుగా కనిపిస్తాయి. అయితే విశాఖ మనన్యంలోని ఓ ఇంట్లో ఒకే చెట్టుకు 20 పువ్వులు పూశాయి. చుట్టుపక్కల మహిళలు వీటిని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
bhramma kamala
TAGGED:
bhramma kamala flowers