'భూమి సమస్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం
కోదండరాం చేతుల మీదుగా.. 'భూమి సమస్య'! - విశాఖ జిల్లా
ఆంధ్రప్రదేశ్ విభాగం రైతు స్వరాజ్య వేదిక సభ్యులు పీఎస్.అజయ్ కుమార్ రచించిన భూమి సమస్య పుస్తకాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు.
![కోదండరాం చేతుల మీదుగా.. 'భూమి సమస్య'!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2658778-407-e82ab819-dc7c-4086-b00e-b3cf5f32d455.jpg)
'భూమి సమస్య' పుస్తకావిష్కరణ