ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో 'భీష్మ' చిత్రబృందం సందడి - విశాఖలో భీష్మచిత్రబృందం సందడి

విశాఖ గురజాడ కళాక్షేత్రంలో 'భీష్మ' చిత్రబృందం విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిత్ర కథానాయకుడు నితిన్ మాట్లాడుతూ... ఈ చిత్రం తన కెరీర్​లో మలుపులాంటిందని, చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సినిమా విజయం సాధించినందుకు చిత్రబృందానికి హీరో వరుణ్ తేజ్ అభినందలు తెలియజేశారు. కార్యక్రమంలో కథానాయిక రష్మికతో పాటు చిత్ర పంపిణీదారులు పాల్గొన్నారు.

విశాఖలో సందడి చేసిన భీష్మ చిత్రబృందం
విశాఖలో సందడి చేసిన భీష్మ చిత్రబృందం

By

Published : Mar 1, 2020, 10:13 AM IST

విశాఖలో సందడి చేసిన భీష్మ చిత్రబృందం

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details