ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్సాహంగా భీమిలి ఉత్సవ్​.. ఆకట్టుకున్న పడవ పోటీలు - భీమిలి ఉత్సవాల్లో పడవల పోటీలు

భీమిలి ఉత్సవాల్లో పడవ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు.

భీమిలి ఉత్సవాల్లో పడవల పోటీలు

By

Published : Nov 11, 2019, 10:14 AM IST

Updated : Nov 11, 2019, 12:19 PM IST

భీమిలి ఉత్సవాల్లో పడవల పోటీలు

విశాఖ భీమిలి ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ పడవ పోటీలను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. భీమిలి ఉత్సవాల్లో పడవల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో విజేతలైన మత్స్యకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు జ్ఞాపికలు అందజేశారు.

Last Updated : Nov 11, 2019, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details