విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భీమ్ సేన నిరసన ర్యాలీ నిర్వహించింది. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ భీమ్ సేన ర్యాలీ - విశాఖలో భీమ్ సేన ర్యాలీ
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ భీమ్ సేన ర్యాలీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ భీమ్ సేన ర్యాలీ