విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ స్టేషన్ సీఐగా భాస్కర్ రావు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేసిన తాతారావు వీఆర్‌కు బదిలీ అయ్యారు. విధుల్లో చేరే ముందు భాస్కర్ రావు.. అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
అనకాపల్లి సీఐగా భాస్కర్ రావు బాధ్యతలు - bhaskar rao
అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐగా భాస్కర్ రావు బాధ్యతలను చేపట్టారు.
bhaskar rao took charge of anakapalli ci at vishakapatnam district