ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భగత్​సింగ్​ను యువత ఆదర్శంగా తీసుకోవాలి' - sukh dev

విశాఖలో భగత్​సింగ్​, రాజ్​గురు, సుఖ్​దేవ్​ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. భగత్​సింగ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సూచించారు.

విశాఖలో భగత్​సింగ్ కు నివాళులు

By

Published : Mar 24, 2019, 12:40 AM IST

విశాఖలో భగత్​సింగ్ కు నివాళులు
దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన భగత్​సింగ్, రాజ్ గురు, సుఖ్​దేవ్ 88 వర్ధంతి కార్యక్రమాలు విశాఖలో నిర్వహించారు. సహిద్ భగత్​సింగ్ అసోసియేషన్​ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి పోరాటాలు గుర్తుచేసుకున్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు. ​

ABOUT THE AUTHOR

...view details