విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి భవనంలోని రెండో అంతస్తులో ఉన్న తేనెపట్టు రోగులను సిబ్బందిని భయపెడుతోంది. ఆస్పత్రికి సంబంధించి పరిపాలన, ప్రసూతి విభాగం, సాధారణ రోగులు ఈ అంతస్తులోనే ఉంటారు. తేనెటీగలు దాడి చేస్తాయేమోనని ఉద్యోగులు, పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ తేనెపట్టును తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆస్పత్రి భవనానికి తేనెపట్టు... ఆందోళన వ్యక్తం చేస్తున్న రోగులు - narsipatnam latest news
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి భవనానికి ఉన్న తేనెపట్టు అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. తక్షణమే ఆ తేనెపట్టును అక్కడి నుంచి తొలగించాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆస్పత్రి భవనానికి తేనెపట్టు