'ఓట్లు కొనుక్కునే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి' - undefined
జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ జన్మదినోత్సవం విశాఖలో 'జె.డి.సైన్యం' ఆధ్వర్యంలో నిర్వహించారు. జీవించి ఉన్నప్పుడు రక్తదానం, మరణించిన తర్వాత అవయవదానం చేయడం సేవాధర్మమని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బుతో ఓట్లు కొనుక్కునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటర్లకు సూచించారు.
వి.వి.లక్ష్మీనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖలో రక్తదాన శిభిరం