అరకు పేరు చెబితే అందరికీ ప్రకృతి సోయగాల నడుమ అందాలు, పచ్చని చెట్లు, జాలువారే జలపాతాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం అరకు సమీప ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున... జలపాతాలు పాలనురగల్లా దూకుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొండలు మంచుతెరలు కమ్ముకుని మనసును ఉల్లాసపరుస్తున్నాయి.
మనసు దోచేస్తున్న అరకు అందాలు - araku news today
అరకులో కురుస్తోన్న వర్షాలతో జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. కొండలు, లోయల్లోని చెట్లు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి.
మనసు దోచేస్తోన్న అరకు అందాలు