ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిపుత్రుల పోరుబాట... మన్యంలో రెండు రోజుల బంద్‌ - గిరిజన చట్టాలు అమలు చేయాలని మన్యంలో బంద్.

గిరిజన ప్రాంతాల్లో చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని కోరుతూ... ఐకాస ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖ మన్యం పాడేరులో బంద్ నిర్వహిస్తున్నారు.

Bandh on the mandate to enforce tribal laws
విశాఖ మన్యంలో రెండు రోజుల పాటు బంద్

By

Published : Jan 6, 2020, 9:00 AM IST

Updated : Jan 6, 2020, 3:44 PM IST

విశాఖ మన్యంలో రెండు రోజుల పాటు బంద్

విశాఖ మన్యం పాడేరులో నేటి నుంచి రెండు రోజుల పాటు బంద్ కొనసాగుతోంది. గిరిజన ప్రాంతాల్లో చట్టాలు పటిష్ఠంగా అమలు చేయాలంటూ... జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై ద్విచక్రవాహనాలు, తోపుడు బళ్లను అడ్డుగా పెట్టి మరీ వాహనాలను నిలువరిస్తున్నారు. విశాఖపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను సైతం అడ్డుకుని కదలనివ్వలేదు. బంద్​ వల్ల పర్యటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Last Updated : Jan 6, 2020, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details