ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకట్టుకున్న 'బాలవికాస్' స్వర్ణోత్సవ వేడుకలు​ - r k beach

విశాఖ ఆర్కేబీచ్​లో బాలవికాస్​ సంస్థ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. 'సాయి తారకలు' పేరిట విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నాయి.

విశాఖలో 'బాలవికాస్' స్వర్ణోత్సవ వేడుకలు​

By

Published : May 20, 2019, 12:53 PM IST

విశాఖలో 'బాలవికాస్' స్వర్ణోత్సవ వేడుకలు​

విశాఖ ఆర్కే బీచ్​లో ఆదివారం సాయంత్రం సత్యసాయి బాలవికాస్ సంస్థ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర సత్య సాయి సేవ సంస్థల అధ్యక్షులు ఎస్.జి.చలం ముఖ్య అతిధిగా పాల్గొనారు. విద్యార్థుల్లో​ మానవతా విలువలు పెంచడానికి, మానసిక వికాసం పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రేమ బాటలో 'సాయి తారకలు' పేరిట విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. అనంతరం సత్య సాయి కృతులు ఆలపించారు.

ABOUT THE AUTHOR

...view details