విశాఖలో సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ ఎంవీపీ కాలనీలో బాలకృష్ణ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి, జన్మదిన వేడుకలు నిర్వహించారు. అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు చేశారు.
విశాఖలో ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు - విశాఖలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
విశాఖలో సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
విశాఖలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
ఇవీ చదవండి:
పాడేరులో భారీ వర్షం.. రహదారులు జలమయం