ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి ఉషశ్రీకి సత్కారం

By

Published : Feb 15, 2020, 1:18 PM IST

ఏపీ స్టేట్ మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నిలో విజేతగా నిలిచిన విశాఖ క్రీడాకారిణి ఉషశ్రీని ప్రభా చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఉషశ్రీ ఈ చిల్డ్రన్స్ హోమ్​కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఆమె ప్రొద్దుటూరులో జరిగిన టోర్నీలో 40ప్లస్ సింగిల్స్​తో పాటు డబుల్స్, మిక్స్​డ్​ ​డబుల్స్ జోడీగా తలపడి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

badminton player usha sri felicitation function at visaka
badminton player usha sri felicitation function at visaka

.

విశాఖలో బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి ఉషశ్రీకి సత్కారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details