ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పీవీ సింధు - pv sindhu latest news

విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని... ప్రముఖ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు.. తండ్రితో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సింధు... కప్ప స్థంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం ప్రదక్షిణ అనంతరం మంత్రాలతో పండితులు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

badminton player pv sindhu visited vishakha varaha laxmi narsimhaswamy temple
విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పీవీ సింధు

By

Published : Dec 25, 2019, 4:54 AM IST

లక్ష్మీ నరసింహుని సేవలో పీవీ సింధు

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details