ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్'​డౌన్: మేం బతకడం ఎలా..?​ - లాక్​డౌన్​తో హిజ్రాల బాధలు

సమాజం వారిన చిన్నచూపు చూస్తుంది. సాధారణ రోజుల్లో పని చేద్దామన్నా వారికి ఎవరూ పని ఇవ్వరు. యాచక వృత్తి మీద మాత్రమే వారు ఆధార పడి జీవిస్తారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో తమకు ఆధారం లేదంటూ హిజ్రాలు వాపోతున్నారు. రేషన్ కార్డు కానీ.. ఓటర్, ఆధార్ కార్డు లేని తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు పడుతున్న బాధలు వారి మాటల్లోనే..!

Bad condition for hijras due to lockdown in visakha district
Bad condition for hijras due to lockdown in visakha district

By

Published : Mar 29, 2020, 9:10 PM IST

Updated : Mar 29, 2020, 9:41 PM IST

Last Updated : Mar 29, 2020, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details