విశాఖ జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా.. తెదేపా అభ్యర్థులకు పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు బీ-ఫారాలను అందజేశారు. పురపాలక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతితో పాటు ఆయన కుమారుడు రాజేష్ బరిలో ఉండగా.. వారికి బి-ఫారాలను అందజేశారు.
నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత - b-forms are given to tdp candidates at narsipatnam updates
పురపాలక ఎన్నికల్లో భాగంగా.. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని 28 వార్డులకు పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఆ పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు.

తెదేపా అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత