విశాఖ జిల్లా పాడేరు మండలంలో పలు గ్రామాల్లో గిరిజనులకు అజీజ్ ప్రేమ్ జీ సంస్థ సహకారంతో ఐటీడీఏ పీఓ బాలాజీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇరడాపల్లి పంచాయతీల్లో చింతగొంది 48, ఇరడా పల్లి 53, డి.సొలములు 63, వాకపల్లి 31, మసిపుట్టులో 43 మొత్తం 238 కుటుంబాలకు...వాసన్, స్మైల్ స్వచ్చంధ సంస్థల నేతృత్వంలో వీటిని అందజేశారు.
పాడేరులో 238 కుటుంబాలకు అజీజ్ ప్రేమ్ జీ సంస్థ చేయూత - పాడేరులో నిరుపేదలకు నిత్యావసరాల వార్తలు
పాడేరులోని 238 కుటుంబాలకు అజీజ్ ప్రేమ్ జీ సంస్థ సహకారంతో ఐటీడీఏ పీఓ బాలాజీ నిత్యావసర సరుకులు అందజేశారు.
![పాడేరులో 238 కుటుంబాలకు అజీజ్ ప్రేమ్ జీ సంస్థ చేయూత aziz prem ji organisation helped 238 poor families at paderu in visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6831706-1020-6831706-1587139968168.jpg)
పాడేరులో 238 కుటుంబాలకు అజీజ్ ప్రేమ్ జీ సంస్థ చేయూత