వైద్యుడు పిచ్చివాడు అనేలా ముద్ర వేయడం.. ప్రభుత్వానికి సరి కాదని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇలాంటి వైఖరి ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు. విశాఖ ఘటనను తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
డాక్టర్లపై పిచ్చివాళ్లు అనే ముద్ర వేస్తోందీ ప్రభుత్వం: అయ్యన్న - డాక్టర్ సుధాకర్ అరెస్టుపై అయ్యన్నపాత్రుడు కామెంట్స్
సీఎం జగన్ వైఖరిపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు. వైద్యుడిపై పిచ్చివాడు అనే ముద్రవేయడం.. అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ayyannapatrudu fires on jagan about doctor arrest