ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాపై నమోదైన కేసును ఎత్తివేయండి' - అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు వార్తలు

తనపై నమోదైన కేసును ఎత్తివేయాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దురుద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేశారని అందులో వివరించారు.

ayyana patrudu filed quash petition in high court
ayyana patrudu filed quash petition in high court

By

Published : Jun 18, 2020, 10:44 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్​లో తనపై నమోదు అయిన కేసును ఎత్తివేయాలని కోరుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని పిటిషన్​లో కోరారు. తనపై కావాలనే కేసు నమోదు చేసినట్లు అయన పేర్కొన్నారు. నర్సీపట్నం పురపాలక సంఘం కమిషనర్​ ఫిర్యాదుతో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు నమోదైన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details