ఇదీ చదవండి
ఓట్ల గల్లంతు పై ఈసీ చర్యలు తీసుకోవాలి : అయ్యన్న - ec
ఓట్ల గల్లంతు పై తాము చేసిన ఫిర్యాదు మీద ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో ఫారం -7 ద్వారా రెండు వేలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు.
అయ్యన్న పాత్రుడు