ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణ హితం... మట్టి గణేశుడు - అవగాహాన ర్యాలీ

విశాఖ జిల్లా చోడవరంలో మట్టి వినాయక ప్రతిమలు వాడాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు.

మట్టి వినాయకుడిపై అవగాహాన ర్యాలీ

By

Published : Aug 31, 2019, 10:03 AM IST

మట్టి వినాయకుడిపై అవగాహాన ర్యాలీ

విశాఖ జిల్లా చోడవరంలో మట్టి వినాయక ప్రతిమలు వాడాలని విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఉషోదయ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో ఈ ర్యాలీని జరిగింది. మట్టి వినాయకుడిని వాడదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ...నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details