ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకులో కరోనా వైరస్​పై అవగాహన - అరకులో కరోనా వైరస్​పై అవగాహన

విశాఖ జిల్లా అరకు లోయలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్​పై గురువారం అవగాహన కల్పించారు. అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్​కు ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు ధరించాలని సూచించారు. ఇతరులకు వైరస్​ వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యురాలు వాణి అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మొద్దని.. వాటిని వ్యాప్తి చేయవద్దని సూచించారు.

Awareness programme on corona virus at Araku in visakhapatnam district
Awareness programme on corona virus at Araku in visakhapatnam district

By

Published : Mar 13, 2020, 12:31 PM IST

.

అరకులో కరోనా వైరస్​పై అవగాహన

ABOUT THE AUTHOR

...view details