విశాఖపట్నం జిల్లా చోడవరంలో వైస్సార్ చేయూత పధకంపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వెలుగు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సునకు చోడవరం, చీడికాడ, మాడుగుల, రావికమతం, బుచ్చయ్యపేట మండలాల నుంచి ఔత్సాహికులు హాజరయ్యారు. ఐటీసీ, పీజీ, హల్ తదితర కంపెనీలకు చెందిన అధికారులు... వ్యాపార అంశాలను వివరించారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయంతో చక్కగా జీవనోపాధి పొందవచ్చని పేర్కొన్నారు.
వైఎస్ఆర్ చేయూతపై చోడవరంలో అవగాహన - విశాఖపట్నం జిల్లా నేటి వార్తలు
వైఎస్ఆర్ చేయూత పథకంపై విశాఖ జిల్లా చోడవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐటీసీ, పీజీ, హల్ కంపెనీల అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
చోడవరంలో వైఎస్ఆర్ చేయూత పథకంపై అవగాహన కార్యక్రమం