ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ

అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్​లో క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు.

awareness program on cancer in vizag
విశాఖలో క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమం

By

Published : Feb 9, 2020, 1:29 PM IST

ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్​ జయించవచ్చన్న వైద్యులు

ఆరోగ్యకరమైన జీవన శైలితో క్యాన్సర్‌ను జయించవచ్చనే సందేశంతో.. అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాకథాన్‌లో.. వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, యువత హాజరయ్యారు. ప్లకార్డులు పట్టుకుని కాన్సర్‌పై అవగాహన కల్పించారు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details