ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెచ్చగొట్టినందుకే నిరసన ఎదురైంది: మంత్రి అవంతి - చంద్రబాబు విశాఖ పర్యటనపై అవంతి శ్రీనివాస్​

తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు పర్యటనలో జరిగిన పరిణామాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వైకాపాకు ప్రమేయం లేదని పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో రాజధాని అనే విషయంపై నోటికి వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ ప్రజలను రెచ్చగొట్టినందుకే నిరసన ఎదురైందన్నారు. విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే తెదేపా అధినేత ఓర్వలేక పోతున్నారని ఆక్షేపించారు.

avanthi srinivas on chandra babu vizag visit
చంద్రబాబు విశాఖ పర్యటనపై అవంతి శ్రీనివాస్​

By

Published : Feb 27, 2020, 8:08 PM IST

చంద్రబాబు విశాఖ పర్యటనపై అవంతి శ్రీనివాస్​ వ్యాఖ్యలు

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details