విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో నివసిస్తున్న గిరిజనులకు, పేద బ్రాహ్మణులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదగా దేవస్థానం ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రితోపాటు ఆలయ ఈవో ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
గిరిజనులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి ముత్తంశెట్టి - corona news in vizag
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో నివసిస్తున్న గిరిజనులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
గిరిజనులకు నిత్యవసరాలు పంపిణీ చేసిన మంత్రి ముత్తంశెట్టి