ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: అవంతి శ్రీనివాస్

నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని విశాఖ జిల్లా భీమిలి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలసి సింహాచలంలో ఎన్నికల ప్రచారం చేశారు.

అవంతి శ్రీనివాస్  ప్రచారం

By

Published : Mar 30, 2019, 4:01 PM IST

అవంతి శ్రీనివాస్ ప్రచారం
విశాఖ జిల్లా భీమిలి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు.సింహాచలంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. అనంతరం గడపగపకూతిరుగుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశానని తాను.. ఎంతో అభివృద్ధి చేశానన్నారు.అవే తనను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details