ఈనెల 16న విశాఖ మన్యం తీగలమెట్ట వద్ద ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తైంది. నర్సీపట్నం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. శవపరీక్ష అనంతరం మావోయిస్టు గంగన్న మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తెలంగాణలోని స్వస్థలానికి గంగన్న మృతదేహన్ని తరలించనున్నారు.
Maoist: ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తి - ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తి తాజా వార్తలు
ఈనెల 16న విశాఖ మన్యం తీగలమెట్ట వద్ద ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు నర్సీపట్నం ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తైంది. శవపరీక్ష అనంతరం మావోయిస్టు గంగన్న మృతదేహాన్ని వైద్యులు బంధువులకు అప్పగించారు.
ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తి