ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాజువాక ఆటోనగర్​లో దారుణం - owner

విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. దొంగతనం నెపంతో ఓ యజమాని తన దగ్గర పని చేస్తున్న యువకుడిని చితకబాదాడు.

గాజువాక

By

Published : Jun 14, 2019, 4:05 PM IST

గాజువాక ఆటోనగర్ లో దారుణం

విశాఖ గాజువాకలో దొంగతనం నెపంతో తన వద్ద పని చేస్తున్న వెంకటరమణ అనే కుర్రాడిని యాజమాని అజిత్ మధుసూదనరావు తీవ్రంగా చితకబాదాడు. మూడు రోజులుగా బంధించి చిత్రహింసలు పెట్టిన వ్యవహారం వెలుగు చూసింది. మధుసూదనరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు వెంకటరమణను చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. కె.జి.హెచ్. కి తరలించారు. దర్యాప్తు చేస్తున్నట్టు గాజువాక సీఐ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details