ఎటువంటి సమాచారం, నోటిఫికేషన్ లేకుండా అకారణంగా ఫీజులు పెంచారని ఏయూలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని ఉపకులపతి కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఫీజులు తగ్గించాలని ఏయూ విద్యార్థుల నిరసన - au latest news
పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నా చేపట్టారు.
ఫీజులు తగ్గించాలంటూ ఏయూ విద్యార్థుల నిరసన