ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీజీ వసతి గృహ విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతుండగా.. ఈ సమయంలో హాస్టళ్ల మూసివేత సరికాదని వారు ఆగ్రహం చేస్తున్నారు. అధికారులు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏయూ విద్యార్థుల ఆందోళన - హస్టళ్ల మూసివేతపై ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల నిరసన
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వసతి గృహాల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వీసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
హస్టళ్ల మూసివేతపై ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల నిరసన