విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఫ్లాష్ మాబ్ కార్యక్రమం చేపట్టారు. సుమారు 50 మంది యువత బృందంగా ఏర్పడి సినీ గీతాలకు నృత్యం చేస్తూ సందేశాన్ని ఇచ్చారు. పర్యావరణ సమతుల్యత కాపాడాలని, వాతావరణంలో కర్బనాలు తగ్గించాలని నినదించారు. ప్రచార చిత్రాలతో ప్రదర్శన ఇచ్చారు. యువతీ యువకుల ఫ్లాష్ మాబ్తో సందడి చేశారు.ఇంజినీరింగ్ కాలేజీ బాస్కెట్ బాల్ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించి.. సహచర విద్యార్థులు, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు.
పర్యావరణ కాలుష్య నివారణపై...ఆంధ్రవర్శిటీ విద్యార్థుల ఫ్లాష్ మాబ్ - పర్యావరణ కాలుష్య నివారణపై ... ఆంధ్రవర్శటీ విద్యార్థుల ఫ్లాష్ మాబ్
గ్లోబల్ వార్మింగ్ తగ్గించే దిశగా ప్రజాచైతన్యం తీసుకువచ్చేందుకు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
పర్యావరణ కాలుష్య నివారణపై ... ఆంధ్రవర్శటీ విద్యార్థుల ఫ్లాష్ మాబ్