ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకర్షణీయం... ఆంధ్రా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగం - attarct the art and craft hotel presentation

రాష్ట్ర ప్రత్యేతల్ని ఓ చోట చేర్చే దిశగా ఏర్పాటు చేసిన హంగులు... విశాఖ పామ్ బీచ్ హోటల్ హెరిటేజ్ వింగ్​లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఆకర్షణీయం... ఆంధ్రా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగం
ఆకర్షణీయం... ఆంధ్రా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగం

By

Published : Nov 29, 2019, 5:54 PM IST

ఆకర్షణీయం... ఆంధ్రా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగం

విశాఖ పామ్ బీచ్ హోటల్ హెరిటేజ్ వింగ్​లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న... ఆంధ్రా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగం మరింత ఆకర్షణీయంగా మారింది. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేతల్ని ఓ చోట చేర్చే దిశగా చేసిన హంగులు... ప్రతీఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణ హోటళ్లకు భిన్నంగా ఒక ప్రాంత ఔన్నత్యాన్ని కళ్లకు కట్టేలా... పామ్ బీచ్​లో రిసెప్షన్ గదిని ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details