విశాఖ శివారులోని మారికవలస కాలనీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదన్న కారణంతో తనను నలుగురు చెట్టుకు కట్టేసి కొట్టినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అమానవీయం.. డబ్బు చెల్లించలేదని మైనర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు - విశాఖలో యువకుల మధ్య ఘర్షణ
బైక్ కోసం డబ్బు తీసుకుని తిరిగి చెల్లించలేదన్న కారణంతో మైనర్‌పై నలుగురు యువకులు చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖ శివారులోని మారికవలస కాలనీలో జరిగింది.
డబ్బు చెల్లించలేదని మైనర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు!