ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుండగుల దాడి... ఏటీఎం ధ్వంసం - vizag district crime

రహదారి పక్కనే ఉన్న ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన విశాఖపట్నం జిల్లా పాములవాకలో జరిగింది.

ATM destroyed in pamulavaka vizag district
దుండగుల దాడిలో ఏటీఎం ధ్వంసం

By

Published : Sep 27, 2020, 9:52 PM IST

విశాఖపట్నం జిల్లా కోటఉరట్ల మండలం పాములవాక గ్రామంలోని ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రహదారికి అనుకుని ఉన్న ఈ ఏటీఎంలోకి దుండగులు చొరబడి సీసీ కెమెరాలను పగలగొట్టారు. నగదు మిషన్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details