ఆసిల్ మెట్ట సంపత్ వినాయక ఆలయంలో మహా కుంభాభిషేకం - ఆసిల్ మెట్ట సంపత్ వినాయక అలయంలో కుంభాభిషేకం
విశాఖ ఆసిల్ మెట్టలో సంపత్ వినాయక ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. 12 రోజులు పాటు హోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. పూర్ణాహుతి అనంతరం ఆలయ గోపురానికి మహా మంత్ర జలాలతో కుంభాభిషేకం చేశారు. ఈ యజ్ఞ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుకు చెందిన వేద పండితులు పాల్గొన్నారు.
![ఆసిల్ మెట్ట సంపత్ వినాయక ఆలయంలో మహా కుంభాభిషేకం Asil Metta Sampath temple kumbabhishekam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5972680-94-5972680-1580926794398.jpg)
ఆసిల్ మెట్ట సంపత్ వినాయక అలయంలో మహా కుంభాభిషేకం
ఆసిల్ మెట్ట సంపత్ వినాయక అలయంలో మహా కుంభాభిషేకం