విశాఖ జిల్లా అనకాపల్లి మండలం భట్లపూడిలో ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సత్కరించారు. తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామంలోని 600 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్లుకు.. పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం - తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆశా వర్కర్లును, పారిశుద్ధ్య కార్మికులను తెదేపా ఎమ్మెల్సీ సత్కరించారు. తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 600 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
ఆశా వర్కర్లు.. పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం