370 ఆర్టికల్ రద్దు మంచిదే: ఆచార్య సుమిత్ర - 370 ఆర్టికల్ రద్దు
370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్ అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటుందన్నారు ఆంధ్ర విశ్వ విద్యాలయ అంబేడ్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్య సుమిత్ర. 370 ఆర్టికల్ రద్దుతో దేశ పార్లమెంట్ చట్టాలు పని చేయని పరిస్థితి నుంచి కశ్మీర్ బయట పడిందంటున్న ఆచార్య సుమిత్రతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.
![370 ఆర్టికల్ రద్దు మంచిదే: ఆచార్య సుమిత్ర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4049780-thumbnail-3x2-interview.jpg)
370 ఆర్టికల్ రద్దు మంచిదే : ఆచార్య సుమిత్ర
.
370 ఆర్టికల్ రద్దు మంచిదే : ఆచార్య సుమిత్ర
Last Updated : Aug 5, 2019, 7:27 PM IST