ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రౌడీ షీటర్ హత్య కేసు నిందితుల అరెస్ట్ - Arrest of accused in Rowdisheater murder case in Anakapalli

విశాఖ అనకాపల్లిలో రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లు విచారణలో తెలింది.

రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో నిందితులు అరెస్ట్

By

Published : Oct 23, 2019, 9:34 PM IST

రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో నిందితులు అరెస్ట్

విశాఖ అనకాపల్లిలో రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. ఏడు నుంచి మంది వరకు రాజేష్​ను కర్ర, ఇసుకతో దాడి చేసినట్లు విచారణలో తెలింది. గవరపాలెం పరమేశ్వరి పార్క సెంటర్ వద్ద రాజేష్ మృతదేహాన్ని గుర్తించిన బంధువులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పోలీసులు... నిందితులను పట్టుకున్నారు. రాజేష్​తో ఏర్పడిన తగాదా కారణంగా కృష్ణ ఈ హత్య చేసినట్టు తేల్చారు. విచారణ సాగుతుండగానే ప్రధాన నిందితుడు లొంగిపోయాడు. తర్వాత మిగిలిన నేరస్థులను పట్టుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details