విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన చోడవరంలోని స్వయంభూ వినాయకునికి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు దేవదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్19 మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని నవరాత్రులను ఫూజల వరకే పరిమితం చేస్తున్నట్లు దేవదాయ శాఖ కార్యనిర్వాహక అధికారి సత్యనారాయణ తెలిపారు. ఆలయం వద్ద ఉత్సవ రాటను వేశారు. బుధవారం స్వయంభునికి చందనం పూతతో ఆలంకరణ చేశారు. పలువురు భక్తులు దర్శించుకున్నారు.
చోడవరంలో స్వయం భూ వినాయకునికి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు - chodavaram swayam bhu vinayaka news
కొవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ వినాయకునికి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాలు పూజల వరకే పరిమితం చేస్తున్నట్లు దేవదాయశాఖ ఈవో సత్యనారాయణ తెలిపారు.

స్వయంభూ వినాయకునికి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు
ఇవీ చదవండి