ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలరించిన విశాఖ ఎక్స్​పో-2019 - విశాఖ ఎస్స్​పో-2019

విశాఖలో ఏర్పాటు చేసిన ఆర్కిటెక్చర్​ అండ్​ ఇంటీరియర్​ ఎక్స్​పో-2019 ప్రదర్శనను ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ ప్రారంభించారు. ఇలాంటి ప్రదర్శనలు నగరవాసులకు లాభదాయకమని ఎంపీ అభిప్రాయపడ్డారు.

Architecture Expo-2019 programme opening ny visakha amp mvv satyanaryana in visakhapatnam
విశాఖ ఎస్స్​పో-2019 కార్యక్రమాన్ని ప్రారంభించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

By

Published : Dec 28, 2019, 4:24 PM IST

అలరించిన విశాఖ ఎక్స్​పో-2019

ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంస్థ విశాఖ సెంటర్ ఆధ్వర్యంలో... ఏర్పాటు చేసిన ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ ఎక్స్​పో-2019 ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇలాంటి ప్రదర్శనలు నగరవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. ప్రదర్శనలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఏయూ, గీతం, శ్రీ వరాహ ఆర్కిటెక్ట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details